Mirchi Bajji Telugu Recipe with step by step instructions.English Version. పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఇష్టం గా లాగించేసే అద్భుతమైన ఈవెనింగ్ స్నాక్ ఐటమ్ మిరపకాయ బజ్జీలు. సాయంత్రం అయ్యేసరికి రోడ్ల మీద బోలెడు బజ్జీ బండ్లు వెలుస్తాయి. జనం వాటి చుట్టూ చేరి ఇష్టం గా తింటుంటారు. ఎంతైనా కానీ మనం ఇంట్లో చేసుకున్న దానికన్నా బయట అలా బజ్జీల బండి దగ్గర నుంచుని తింటేనే బాగుంటుంది. కాకపొతే ఒకటే…
telugu vantalu
French Beans Tomato Curry Telugu Recipe
French Beans Tomato Curry Telugu Recipe with step by step instructions.English Version. నాకు అస్సలు నచ్చని కూరగాయలలో ఫ్రెంచ్ బీన్స్ ఒకటి. వెజిటేబుల్ పులావు లేదా కట్లెట్ లలో వేయడానికి ఇష్టపడతాను గానీ కూర చేయడం అసలు ఇష్టం ఉండదు. కానీ మా ఆయనకి ఫ్రెంచ్ బీన్స్ అంటే ఇష్టం. అందుకే నాకు ఇష్టం లేకపోయినా తన కోసం తయారు చేస్తుంటాను. బీన్స్ లో చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి నేను…
Chicken Dosa Telugu Recipe-చికెన్ దోశ తయారీ
Chicken Dosa Telugu Recipe with step by step instructions.English Version. ఈ చికెన్ దోశ రెసిపీ ని నేను ఎక్కువగా ఆదివారాలలో ప్రిపేర్ చేస్తుంటాను. మామూలు దోశ కన్నా కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.దోశ ల బండి దగ్గర లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఒక దోశ ఖరీదు 150 నుండి 200 రూపాయల వరకు ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకుంటే అదే ఖర్చుతో ౩…
Homemade Biryani Masala Telugu Recipe-బిర్యానీ మసాలా తయారీ
Homemade Biryani masala Telugu Recipe With step by step instructions.English Version. బిర్యానీ రుచి మనం వేసే మసాలా మరియు చికెన్ లో మనం కలిపే మిగతా పదార్ధాల కొలత ను బట్టి ఉంటుంది.అన్ని సరిగ్గా వేస్తే రుచి బాగుంటుంది.అయితే బిర్యానీ మసాలా ఎంత ఎక్కువ వేస్తే అంత రుచి అనుకోకూడదు.ముందు కొద్దిగా వేసి చికెన్ ముక్కలకు పట్టించాక మారినేడ్ ను కొద్దిగా టేస్ట్ చేయాలి.అప్పుడే మీకు బిర్యానీ తింటునట్లుగా అనిపిస్తుంది(కాకపొతే ఉడికించనిది).ఒక వేళ…
Mango Ice Cream Telugu Recipe-మాంగో ఐస్ క్రీమ్ తయారీ
Mango Ice Cream Telugu Recipe with step by step instructions. English Version. చిన్నప్పుడు వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్లు విపరీతంగా తినేవాళ్ళం.ఇంట్లో పెద్ద వాళ్ళు మరీ ఎక్కువ తినొద్దు వేడి చేస్తుంది అని చెప్పినా కూడా వినేవాళ్ళం కాదు.కానీ ఇప్పుడెందుకో అసలు మామిడిపండ్లు తినాలనిపించడమే లేదు.నాదే కాదు దాదాపు అందరి పరిస్థితీ ఇలాగే ఉంటుంది.ఇప్పుడు మార్కెట్లో దొరికే పండ్ల రుచి అలా ఏడ్చింది మరి.పండ్లు రంగే కానీ రుచి ఏమాత్రం ఉండవు.చిన్నప్పుడు ఎంత…
Gobi Biryani Telugu Recipe-క్యాలిఫ్లవర్ దమ్ బిర్యానీ
Gobi Biryani Telugu Recipe with step by step instructions.English Version. శాఖాహారులు బిర్యానీ తినాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.మిక్స్డ్ వెజిటెబుల్ బిర్యానీ చేసుకోవాలనుకుంటే ఆ సమయానికి అన్ని కూరగాయలు ఇంట్లో ఉండవచ్చు ఉండకపోవచ్చు.అలాంటప్పుడు ఇలా క్యాలిఫ్లవర్ తో బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది.కార్తీకం, శ్రావణం లాంటి పవిత్రమైన మాసాలలో చాలా మంది మాంసాహారులు కూడా బిర్యానీల జోలికి పోరు ముట్టుకోరు.మనం తినకుండా ఉండగలం కానీ పిల్లల్ని ఎలా ఆపగలం చెప్పండి.అలాంటప్పుడు వాళ్లకు…