Veg Manchurian Telugu Recipe with step by step instructions.English Version. ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు వెజ్ స్టార్టర్ ఆర్డర్ చేయాల్సి వస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫస్ట్ ప్రిఫర్ చేసే స్టార్టర్ recipe వెజ్ మంచూరియన్.ఎంత తిన్నా నాన్ స్టాప్ గా అలా నోట్లోకి వెళ్లిపోతూనే ఉంటుంది.కారం కారంగా వేడిగా ఎంతో టేస్టీ గా ఉంటుంది.హోటల్ లో అయితే టక్కున ఆర్డర్ చేసేస్తాం అదే ఇంట్లో చేయాలంటే కాస్త పని ఎక్కువే….
telugu vantalu
Chamagadda Fry Telugu Recipe-చామగడ్డ వేపుడు
Chamagadda Fry Telugu Recipe with step by step instructions.English Version. చామగడ్డ లను అతి తక్కువ సమయం లో తేలికగా వండాలంటే ఇలా వేపుడు చేసుకుంటే బాగుంటుంది.ఉడికించిన చామగడ్డ లకు మసాలా పట్టించి కాసేపు వదిలేసి తర్వాత నూనెలో తాలింపు వేసి ఒక 5 నుండి 7 నిమిషాల పాటు వేయించుకుంటే అయిపోతుంది.నేను గరం మసాలా వేయలేదు.మీకు టేస్ట్ ఇంకా కొంచెం డిఫరెంట్ గా కావాలనుకుంటే కాస్త గరం మసాలా కూడా వేసి ముక్కలకు…
Dondakaya Chutney Telugu Recipe-ఆంధ్రా దొండకాయ పచ్చడి
Dondakaya Chutney Telugu Recipe with step by step instructions.English Version. రోటి పచ్చడి చేయడానికి చాలా మంది ఎక్కువగా టమాటో, బీరకాయ, వంకాయ, గోంగూర లాంటివి వాడుతుంటారు.దొండకాయలు చాలా తక్కువగా వాడతారు.నేను కూడా అరుదుగా చేస్తుంటాను.కానీ దొండకాయ రోటి పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది.ఈ వారం మా పక్క పొలం లో నుండి 2 kg ల తాజా దొండకాయలు తెచ్చుకున్నాము.కొన్నింటితో వేపుడు చేశాను.ఇంకా ఏం చేయొచ్చా అని ఆలోచిస్తుంటే మా అమ్మమ్మ…
Dondakaya Fry Telugu Recipe-ఆంధ్రా దొండకాయ వేపుడు
Dondakaya Fry Telugu Recipe with step by step instructions.English Version. ఈ తరహా దొండకాయ వేపుడు ని ఎక్కువగా ఆంధ్రా సైడ్ హోటళ్ళలో, పెళ్ళిళ్ళలో, ఫంక్షన్ లలో చేస్తుంటారు. కాకపొతే వారు దొండకాయ ముక్కల్ని నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కనపెట్టి తర్వాత మళ్ళీ నూనెలో కారం పొడి, ఉప్పు, వేయించిన పల్లీలు, జీడిపప్పు వేసి కలుపుతారు.కానీ అలా చేస్తే దొండకాయ లో ఉన్న పోషక విలువలన్నీ నశిస్తాయి. రుచి బాగుంటుందేమో కానీ ఆరోగ్యానికి…
Thotakura Pesara Pappu fry-తోటకూర పెసరపప్పు ఫ్రై
Thotakura Pesara Pappu Fry Recipe with step by step instructions.English Version. చాలా సులువుగా చేయగలిగిన తోటకూర వంటకాలలో ఈ తోటకూర పెసరపప్పు వేపుడు ఒకటి.దీని కోసం పెసరపప్పు ను మరియు తోటకూర లను ఉడికించాలి.ఆకుకూరలను ఎక్కువ సేపు ఉడికిస్తే వాటిల్లోని పోషకాలు నశించిపోతాయి.అందుకే ఎక్కువ సేపు ఉడికించ కూడదు.నేను పెసరపప్పు పూర్తిగా ఉడికినాక అప్పుడు అందులోనే తరిగిన తోటకూర వేసి కేవలం రెండు నిమిషాలు ఉడికించి పొయ్యి కట్టేశాను. తోటకూర ను ఉడికించకుండా వండితే…
Methi Chicken Telugu Recipe -మెంతికూర చికెన్ తయారీ
Methi Chicken Telugu Recipe with step by step instructions.English Version. ఏదైనా కూరలో మెంతి కూర వేస్తే చేదుగా ఉంటుందేమోనని అనుకునేదాన్ని.ఒక సారి రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు కసూరి మచ్చి కర్రీ ని చూశాను.సందేహిస్తూనే ప్లేట్తి లో వేసుకున్నాను.తినగానే విపరీతంగా నచ్చేసింది.ఇక అప్పటి నుండి కసూరి మేతి ని నా వంటలలో అలవాటు చేసుకున్నాను. ఆ రోజు తర్వాత కాస్త google లో సెర్చ్ చేసి కసూరి మేతి చికెన్ ఎలా చేస్తారో తెలుసుకుని…