Sorakaya Halwa Telugu Recipe with step by step instructions.English Version. నా చిన్నప్పుడు మా అమ్మ సొరకాయ హల్వా ను తరచుగా చేస్తుండేవారు.మా పెరటిలో కాసిన తాజా సోరకాయలతో చేసేవారు.వేడి వేడి హల్వా ను అరటి ఆకు మీద లేదా బాదం ఆకులో పెట్టి ఇచ్చేది.ప్లేట్ లో కన్నా అలా తింటేనే రుచి ఎక్కువగా ఉంటుంది.ఎందుకంటే ఆ వేడికి అరటాకు లోని flavor హల్వా తో కలిసి చాలా రుచిగా మారుతుంది.అరటాకులో వేడి వేడి హల్వా…
telugu vantalu
Tomato Pudina Chutney Telugu Recipe-టమాటో పుదీనా పచ్చడి
Tomato Pudina Chutney Telugu Recipe with step by step instructions.English Version. మా అమ్మ ఎప్పుడూ పచ్చి టమాటో లతోనే పచ్చడి చేసేవారు.పచ్చి టమాటాలను పెద్ద ముక్కలుగా కోసి వాటిని నూనె లో మగ్గేవరకు వేయించేవారు.తరవాత రోట్లో పచ్చడి నూరే వారు.వేడి వేడి అన్నం లో నెయ్యి, ఈ పచ్చడి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉండేది.ఎంతైనా రోట్లో నూరితే వచ్చే రుచి మిక్సీ లో వేస్తే రాదు.నేనైతే ఎక్కువగా మామూలు పండు టమాటాలతోనే…
Mutton Biryani Telugu Recipe-మటన్ బిర్యానీ తయారీ
Mutton Biryani Telugu Recipe with step by step instructions.English Version. నేను మొట్టమొదటి సారి నేర్చుకుని చేసిన బిర్యానీ మటన్ బిర్యానినే.ఈ వంటకాన్ని నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను.మా అత్తగారికి ఇంతకుముందు వారి ఇంటి పక్కన ఉండే ముస్లిమ్ వారు నేర్పించారట.నేను నేర్చుకోక ముందు బయట హోటల్ లో తినడమే కానీ ఎప్పుడూ చేయలేదు.మా అమ్మ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారవడం వల్ల తనకి బిర్యానీ వండే విధానం తెలీదు.ఎప్పుడు పలావు మాత్రమే…
Garlic Paneer Telugu Recipe-గార్లిక్ పనీర్ తయారీ విధానం
Garlic Paneer Telugu Recipe with step by step instructions.English Version. ఎప్పుడైనా సాయంత్రం బాగా ఆకలినిపించినప్పుడు లక్కీ గా ఇంట్లో ఆ సమయానికి పనీర్ ఉంటే ఎంచక్కా ఈ గార్లిక్ పనీర్ చేసుకోవచ్చు.మా ఆయన ఒకసారి Novotel hotel కి వెళ్ళినప్పుడు ఈ recipe ని ఫస్ట్ టైం టేస్ట్ చేసారు.తనకి బాగా నచ్చి నాకు చెప్పారు.ఆ నెక్స్ట్ డే నేను దీన్ని తయారు చేసాను.చాలా బాగా కుదిరింది.కానీ ఒక పీస్ తినగానే కడుపు…
Mushroom Pickle Telugu Recipe-పుట్టగొడుగుల పచ్చడి
Mushroom Pickle Telugu Recipe with step by step instructions.English Version. అతి తక్కువ సమయంలో చేయగలిగిన రుచికరమైన పచ్చడి ఈ mushroom pickle.నేను ఈ pickle ను అచ్చు చికెన్ పచ్చడి చేసే విధానంలోనే చేసాను.నిమ్మకాయ రసం పిండడం వల్ల ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు.2 నుండి 3 రోజుల లోపు వాడేయాలి. ఒకవేళ నిలవ పచ్చడి పెట్టాలనుకుంటే నిమ్మరసానికి బదులు చింతపండు వేయాలి.200 గ్రాముల పుట్టగొడుగు లకు 50 గ్రాముల…
Banana Balls Telugu Recipe -బనానా బాల్స్ తయారీ విధానం
Banana Balls Telugu Recipe with step by step instructions.English Version. ఈ వంటకాన్ని నేను ఒక TV ప్రోగ్రాం లో చూసి తయారు చేసాను.నేను మగ్గిన అరటిపండ్లు, పంచదార, మైదా, ఎండు కొబ్బరిపొడి వేసి పిండి కలిపి తయారు చేసారు.టీవీ లో చెప్పిన దాంట్లో కాస్త పెరుగు కూడా వేసారు, కొబ్బరి పొడి వేయలేదు.నేను పెరుగు వేయకుండా చేసినా చాలా బాగా వచ్చాయి.రుచికి అచ్చు బనానా muffins లానే ఉన్నాయి.మా పాప, మా ఆయన…