Muskmelon ice pops recipe with step by step instructions.English Version. వేసవి కాలం వచ్చిందంటే పిల్లలు కూల్ డ్రింక్ లు, ఐస్ క్రీంలు లాంటి చల్లని పదార్ధాలు కావాలని మారం చేస్తుంటారు.కానీ అలాంటివి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు.అందుకే పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు ఇస్తుండాలి.ఒకవేళ ఐస్ క్రీం లు లాంటివే కావాలని పట్టుబడితే ఇదిగోండి ఎంచక్కా ఇలా పళ్ళ రసం తో పుల్ల ఐస్ ఇంట్లోనే తయారు చేసేసి ఇవ్వొచ్చు.రుచి…
telugu vantalu
Schezwan Chicken Thighs – షేజువాన్ చికెన్ థైస్ తయారీ విధానం
Schezwan Chicken Thighs Recipe with step by step instructions.English Version. షేజ్వాన్ చికెన్ చాలా రుచికరమైన చైనీస్ వంటకం.కాస్త కారంగా, ఘాటుగా ఉన్నా రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది.మన దేశంలో అయితే దీనిని ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, రెస్టారెంట్ లలో ఎక్కువగా తయారు చేస్తారు.ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అమ్మేవారు చికెన్ ను కాస్త ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్ వేసి కలిపి నూనెలో డీప్ ఫ్రై చేసి…
Andhra Mango Pickle Recipe-ఆంధ్రా ఆవకాయ పచ్చడి తయారీ విధానం
Andhra Mango Pickle Recipe with step by step instructions.English Version రోజూ తిన్నవే మళ్ళీ మళ్ళీ తింటుంటే బోర్ కొడుతుంది.ఒక్కోసారి తిండి మీదే విరక్తి వస్తుంది.కానీ ఏది ఏమైనా మామిడికాయ పచ్చడి విషయంలో మాత్రం అలా జరగదు.రోజూ తిన్నా కూడా బోర్ కొట్టదు.ఎక్కువ తింటే వేడి చేస్తుందని తెలిసి కూడా తినకుండా ఉండలేనంత రుచి.ఎప్పుడైనా వంట చేయడానికి బద్ధకం అనిపించినపుడు అన్నం, ముద్దపప్పు వండుతాను.వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడి…
Chamagadda Pulusu-చామగడ్డ పులుసు
Chamagadda Pulusu recipe with step by step instructions.English Version. ఈ కూరని ఆంధ్రా లో ఒక విధంగా, తెలంగాణా ప్రాంతంలో ఒక విధంగా తయారు చేస్తారు.ఆంధ్రాలో అయితే చింతపండు పులుసు కూరలో వేసాక కొద్దిగా బెల్లం వేస్తారు.ఇలా చేయడం వల్ల కూర మరీ పులుపుగా లేకుండా చక్కని రుచి వస్తుంది.ఆ కూరలో కింద నేను చెప్పిన విధంగా ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, జీలకర్ర&మెంతుల పొడి వేయవలసిన అవసరం లేదు.మా అమ్మగారు…
Cauliflower Pachadi-క్యాలీఫ్లవర్ పచ్చడి తయారీ విధానం
Cauliflower Pachadi recipe with step by step instructions.English Version. మొన్న విజయవాడ మా పిన్ని గారింటికి వెళ్ళినపుడు morning వాక్ కి వెళ్లాము.అక్కడ పచ్చటి చేల మధ్య నడుస్తూ వెళ్తుంటే ఎంతో హాయిగా అనిపించింది.ముందు ఒక అందమైన చెరువు పక్కనుండి నడుస్తూ కొంత దూరం వెళ్ళాక అక్కడ పసుపు చేలు ఉన్నాయి.అవి కూడా దాటాక క్యాలిఫ్లవర్ తోటలు కనిపించాయి.అక్కడ మాత్రం ఫ్రెష్ ఎయిర్ కన్నా pesticides వాసనే ఎక్కువగా వచ్చింది.క్యాలిఫ్లవర్ కి పురుగుమందులు వాడకం…