Go Back
Print
Recipe Image
Smaller
Normal
Larger
Print
Pudina Dahi Chutney Telugu recipe
Course
Side Dish
Cuisine
Indian
Prep Time
5
minutes
Cook Time
5
minutes
Total Time
10
minutes
Servings
4
Author
బిందు
Ingredients
1
కప్పు
పుదీనా ఆకులు
½
కప్పు
కొత్తిమీర
1
కప్పు
చిలికిన పెరుగు
6
జీడి పప్పులు
1/4
tsp
నల్ల ఉప్పు/బ్లాక్ సాల్ట్
ఉప్పు తగినంత
½
tsp
చాట్ మసాలా
చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్
Instructions
మిక్సీలో పుదీనా ఆకులు, కొత్తిమీర, జీడి పప్పు, పచ్చిమిరపకాయలు, నల్ల ఉప్పు, చాట్ మసాలా, ఉప్పు వేసి నీళ్ళు పోయకుండా రుబ్బాలి.
జార్ మూత తీసి పెరుగు, గ్రీన్ ఫుడ్ కలర్ వేసి మళ్ళీ మెత్తగా మృదువుగా అయ్యే వరకు రుబ్బాలి.