Go Back
Print
Recipe Image
Smaller
Normal
Larger
Print
Instant Rava Vada Telugu Recipe
Course
Appetizer, Breakfast
Cuisine
Andhra, Telangana
Author
బిందు
Ingredients
1
కప్పు
బొంబాయి రవ్వ
½
కప్పు
ఉల్లిపాయ ముక్కలు
ఉప్పు తగినంత
¼
tsp
జీలకర్ర
½
tsp
అల్లం తురుము
¼
కప్పు
కొత్తిమీర తరుగు
1
tsp
వంట సోడా
½
కప్పు
పెరుగు
నూనె డీప్ ఫ్రై కి సరిపడా
Instructions
ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ, కొత్తిమీర, అల్లం లను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
బొంబాయి రవ్వ ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
తగినంత ఉప్పు, ¼ tsp జీలకర్ర, చిటికెడు వంట సోడా వేయాలి.
ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అల్లం తరుగు, పెరుగు కూడా వేసి బాగా కలపాలి.
ఓకే 15 నుండి 20 నిమిషాలు ఆగితే రవ్వ పెరుగులో ఉన్న తడిని పీల్చుకుని కొద్దిగా గట్టి పడుతుంది.
అప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి పిండి మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా గారెల పిండిలా ఉండేలా కలుపుకోవాలి.
డీప్ ఫ్రయింగ్
కడాయి లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి.
నూనె వేడెక్కగానే, నిమ్మ కాయ పరిమాణంలో పిండిని తీసుకొని గారెల్లా తట్టి నూనెలో విడిచి పెట్టాలి.
చక్కని బంగారు వర్ణంలో కి మారే వరకు రెండు వైపులా తిప్పుతూ వేయించి పేపర్ నాప్‌కిన్ లోకి తీసుకోవాలి.