Go Back
Print
Recipe Image
Smaller
Normal
Larger
Print
Homemade Biryani Masala Telugu Recipe
Prep Time
15
minutes
Author
బిందు
Ingredients
¼
కప్పులేదా 4 tbsp
ధనియాలు
2
దాల్చిన చెక్కలు (అంగుళం పొడుగువి)
10
లవంగాలు
10
ఏలకులు
౩
నల్ల ఏలకులు
1
tbsp
షాజీరా
½
tbsp
మిరియాలు
1
tbsp
ఎండు దానిమ్మ గింజలు/అనార్ దానా
½
ముక్క
జాజికాయ
2
జాపత్రి
2
మరాఠీ మొగ్గలు
5
గ్రాములు
బిర్యానీ పూలు
౩
బిర్యానీ ఆకులు
2
అనాస పువ్వులు
Instructions
పెనాన్ని సన్నని సెగ మీద వేడి చేయాలి.
అందులో ముందుగా బిర్యానీ పూలు మరియు బిర్యానీ ఆకులు వేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత మిగిలిన మసాలా దినుసులు కూడా వేసి చక్కని సువాసన వచ్చే వరకు సన్నని సెగ మీద వేయించాలి
అన్నింటినీ కాసేపు చల్లార నివ్వాలి.
తర్వాత మిక్సిలో కి తీసుకొని మెత్తని పొడి కొట్టుకోవాలి.
ఆ పొడిని ఒక గాలి చొర బడని, మూత బిగుతుగా ఉన్న డబ్బాలోకి తీసి స్టోర్ చేసుకోవాలి.