Go Back
Print
Recipe Image
Smaller
Normal
Larger
Print
Sorakaya Halwa Telugu Recipe
Course
Dessert
Cuisine
Andhra, Hyderabadi, Indian
Prep Time
15
minutes
Cook Time
30
minutes
Total Time
45
minutes
Author
బిందు
Ingredients
300
గ్రాములు
సొరకాయ తురుము
1/3
కప్పు
లేదా 60 ml పాలు
¼
కప్పు
లేదా 60 గ్రాములు పంచదార
1/8
కప్పు
లేదా 3 నుండి 4 tbsp నెయ్యి
10
జీడిపప్పులు
10
బాదంపప్పులు
4
పిస్తా పప్పులు
2
tbsp
ఎండుద్రాక్ష
1
tbsp
చిరోంజి
¼
tsp
యాలకుల పొడి
Instructions
సొరకాయ చెక్కు తీసి, లోపల గింజలు కూడా తీసేసి సన్నగా తురుముకోవాలి.
ఒక పెనంలో నెయ్యి వేడి చేసి అందులో జీడిపప్పు, బాదంపప్పు ఎండుద్రాక్షలను వేయించి పక్కన పెట్టుకోవాలి.
అదే పెనంలో సొరకాయ తురుము కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరవాత పాలు పోసి అవిరయ్యే వరకు వేయించాలి.
పంచదార కూడా వేసి తిప్పుతూ హల్వా చక్కగా glossy గా అయ్యేవరకు లేదా నెయ్యి అంచులకు చేరేవరకు వేయించాలి.
కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న పప్పులు వేసి, ఒకసారి కలిపి స్టవ్ కట్టేసుకోవాలి.